AP DSC 2025 Merit List:
AP DSC 2025 నోటిఫికేషన్ సంబంధించి 16347 పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశారు అభ్యర్థులు మీ మార్కులు, పేరు, ర్యాంకు ఇందులో ఉంటాయి 13 జిల్లాల అభ్యర్థులు మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంకు పరిశీలించండి మీ ర్యాంకు బాగుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది సెలెక్షన్ లిస్ట్ రేపు విడుదల చేసే అవకాశం ఉంది అభ్యర్థులు క్రింద మెరిట్ లిస్ట్ PDF ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి AP DSC 2025 సమాచారం రోజు పొందడానికి మా వాట్సప్ గ్రూప్ లీనో పైన ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి.
AP DSC Merit List PDF:
అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి అందులో మీకు మెరిట్ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీకు 13 జిల్లాల పేర్లు కనిపిస్తుంది అక్కడ మీ జిల్లా పేరు పైన క్లిక్ చేసి మీరు రాసిన పరీక్ష కేటగిరి PDF డౌన్లోడ్ చేసుకోండి మీ ర్యాంకు పరిశీలించండి మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అంచనా వేయవచ్చు కావున వెంటనే మీ ర్యాంకు చూసుకోండి.
ఇటువంటి ఏపీ డీఎస్సీ 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి