AP DWCWEO Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, హెల్పర్ కం వాచ్మెన్, అకౌంటెంట్, కుక్, ఎడ్యుకేటర్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి 7 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇచ్చారు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం చూసి అర్హత ఉన్నవారు DWCWEO కార్యాలయంలో అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయండి.
ఇటువంటి DWCWEO ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥టీటీడీ సంస్థలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 28 నవంబర్ 2025 నుండి 7 డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ DWCWEO శాఖ వారు విడుదల చేశారు ఇందులో స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, హెల్పర్ కం వాచ్మెన్, అకౌంటెంట్, కుక్, ఎడ్యుకేటర్ ఖాళీలు ఉన్నాయి సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం కల్పిస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 7, 10, ఇంటర్, డిగ్రీ, PG అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన తర్వాత ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి 7944/- నుండి 18,536/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి DWCWEO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP DWCWEO Jobs 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు”