AP Endowment Department Jobs 2025:
ఏపి దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి ఈ పోస్టులను త్వరలో నోటిఫికేషన్ APPSC ద్వార విడుదల చేసి వాటిని భర్తీ చేస్తారు. ఇందులో చాలా మంచి పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Endowment శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్స్అప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
AP దేవాదాయ శాఖ ఉద్యోగాల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ (Endowment) మంత్రి వినాయక చవితి నేపథ్యంలో కాణిపాకంలో ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇందులో మొత్తం 500 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు చూసుకుంటే.
- డిప్యూటీ కమిషనర్ – 6
- అసిస్టెంట్ కమిషనర్ – 5
- EO గ్రేడ్ 1 – 6
- EO గ్రేడ్ 3 – 104
- జూనియర్ అసిస్టెంట్ – 16
- అర్చకులు, పరిచారికలు – 200
- అటెండర్, వాచ్మెన్, స్వీపర్ – 163
విద్యా అర్హతలు:
ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తారు కొన్ని పోస్టులకు అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
పోస్టింగ్ వివరాలు:
మీరు ఇందులో ఉద్యోగం సాధిస్తే తిరుమల దేవస్థానం, శ్రీకాళహస్తి దేవస్థానం, కాణిపాకం, శ్రీశైలం, అన్నవరం మొదలైన దేవాదాయ శాఖ పరిధిలో దేవాలయాల్లో పనిచేయాలి ఈ పోస్టులకు కేవలం హిందువులు మాత్రమే దరఖాస్తు చేయుటకు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 35,0000/- నుండి 70,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అవసరమైన ఉద్యోగాలకు పరీక్షలు APPSC ద్వారా నిర్వహిస్తారు ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి ప్రకటన మాత్రమే రావడం జరిగింది నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తారు పూర్తి వివరాలు విడుదల అయిన వెంటనే మీకు సమాచారం ఇస్తాను.
ఇటువంటి AP Endowment శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “ఏపీ దేవాదాయ శాఖలో 500 జాబ్స్ | AP Endowment Department Jobs 2025 | AP Government Jobs 2025”