AP FBO 2025 Update:
ఆంధ్రప్రదేశ్ లో 691 పోస్టులకు అటవీ శాఖ వారు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసింది ఇందులో FBO, ABO ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ 14 జూలై 2025 న విడుదల చేసిన సమయంలో ఎస్సీ వర్గీకరణ పోస్టుల వివరాలు మరియు క్రీడాకోట వివరాలు తెలియజేయలేదు వాటికి సంబంధించి తాజా అప్డేట్ అడవి శాఖ వారు విడుదల చేయడం జరిగింది వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటువంటి AP FBO పోస్టుల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపి జిల్లా కోర్టు ఉద్యోగాల తాజా అప్డేట్
AP FBO Posts Latest Update:
ప్రస్తుతం అటవీ శాఖ వారు విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం అన్ని జిల్లాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, 2, 3 లో ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది అలాగే క్రీడా కోటాలో 30 పోస్టులు కేటాయించారు ఇందులో 17 FBO మరియు ABO 13 ఉన్నాయి వీటికి సంబంధించి అధికారిక సమాచారం అటవిశాఖ ఇవ్వడం జరిగింది పోస్టులకు సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నారు ముందుగా ప్రిలిమ్స్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది కానీ దరఖాస్తులు ఎన్ని వచ్చాయో ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
SC వర్గీకరణకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 10 ఉన్నాయి అలాగే కొత్త ఖాళీలు 19 ఉన్నాయి ఇవి కాకుండా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు నాలుగు ఉన్నాయి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 39 ఉన్నాయి గ్రూపులు వారిగా ఖాళీల వివరాలు అధికారిక సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు పరిశీలించండి.
ఇటువంటి అటవీశాఖ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP FBO 2025 Vacancies Latest Update”