AP Govt Jobs 2025:
కేవలం పదవ తరగతి అర్హతతో ఎటువంటి ఫీజు లేకుండా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ICPS, SAA చిల్డ్రన్ హోమ్స్ నందు ఉద్యోగాలు చేయుటకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మొత్తం 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటిని కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు ఇందులో అకౌంటెంట్, అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, చౌకీదారు, ఆయా, మ్యూజిక్ టీచర్, యోగ టీచర్, హెల్పర్, వాచ్మెన్ మొదలైన పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్లీన్ చేయడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Govt Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ NTR జిల్లా నుండి విడుదల కావడం జరిగింది ఇందులో AP govt Jobs అయిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ICPS, SAA చిల్డ్రన్ హోమ్స్ నందు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ, MBBS, PG అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి అనుభవం అంటే సులభంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టులు అనుసరించి జీతం 7944/- నుండి 18,536/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు పిజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష లేకుండా విద్యార్హత మార్కులు మరియు అనుభవం ఆధారంగా సర్టిఫికెట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి 22 అక్టోబర్ 2025 లోపు ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Govt Jobs సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.