AP ICDS Jobs 2026: రాత పరీక్ష లేకుండా ICDS లో డైరెక్ట్ జాబ్ | AP Government Jobs 2026

AP ICDS Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నుండి కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, పారామెడికల్ పర్సన్, సెక్యూరిటీ లేదా నైట్ గాడ్ మరియు కుక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు 13 మార్చి 2026 లోపు దరఖాస్తు చేయండి సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లికేషన్స్ సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి ICDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥DRDO లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 13 మార్చి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం (ICDS) నుండి విడుదల కావడం జరిగింది ఇందులో వివిధ కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, పారామెడికల్ పర్సన్, సెక్యూరిటీ లేదా నైట్ గాడ్ మరియు కుక్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, BC, మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి వివిధ పోస్టులకు వివిధ అర్హతలు ఉన్నాయి పోస్టులు అనుసరించి 10, ఇంటర్, డిగ్రీ మొదలైన అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి.

జీతం వివరాలు: 

పోస్టులు అనుసరించి 13,000/- నుండి 34,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

AP ICDS Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు నోటిఫికేషన్ అధికారిక సమాచారం పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 13 మార్చి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు పని దినాలలో జిల్లా సీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించండి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి AP ICDS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!