AP ICDS Recruitment 2025:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు MTS ఉద్యోగాలకు AP ICDS వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు డిగ్రీ మరియు పదవ తరగతి అర్హత ఉంటే చాలు వయస్సు 18 నుండి 42 మధ్య ఉండాలి సొంత జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP ICDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు క్రింద తెలిపిన సమయంలో అప్లికేషన్ స్వీకరిస్తున్నారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP ICDS మరియు పోషణ్ అభియాన్ వారు చిత్తూరు జిల్లాలో విడుదల చేయడం జరిగింది ఇందులో 3 ప్రాజెక్టు కోఆర్డినేటర్ మరియు 3 MTS పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥HSBC లో ఇంటి నుండి పని చేయాలి
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుకు డిగ్రీ అర్హత ఉంటే చాలు. MTS ఉద్యోగానికి పదవ తరగతి లేదా తెలుగు చదవడం రాయడం వచ్చిన సరిపోతుంది.
వయస్సు:
కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
🔥TTD లో 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుకు 20,000/- MTS ఉద్యోగానికి జీతం 13,000/- లభిస్తుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం విద్యా అర్హతల మార్కులు మరియు అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగాలు ఇస్తారు.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగులకు శుభవార్త
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి 10 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల లోపు క్రింద తెలిపిన చిరునామా నందు అప్లికేషన్ సమర్పించండి.
దరఖాస్తు చిరునామా: DW&CW&EO , 2nd Floor, అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు.
ఇటువంటి AP ICDS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP ICDS లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు | AP ICDS Recruitment 2025 ”