AP ICET Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP ICET 2025) పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఐసెట్ పరీక్ష ఫలితాలను 21 మే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సమాచారం రావడం జరిగింది ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షకు మొత్తం 37 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందులో 34000 మంది పరీక్షలు రాయడం జరిగింది ఈ పరీక్ష మే ఏడవ తేదీ నిర్వహించారు ఇప్పటికే ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే రెండు రోజుల్లో మార్కులు మరియు ర్యాంక్ కార్డ్ విడుదల చేయనున్నారు వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఇటువంటి AP ICET పరీక్ష సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
How to Download AP ICET 2025 Results..?
ఏపీ ఐసెట్ 2025 ఫైనల్ ఫలితాలను క్రింద తెలిపిన విధంగా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- Official ఫలితాలను cets.apache.ap.gov.in/ICET ఈ వెబ్సైట్ నందు విడుదల చేస్తారు.
- అందులో అభ్యర్థులు యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే మీకు మీ ర్యాంక్ కార్డ్ రావడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకోండి.
ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీ ర్యాంకు ఎంత వచ్చిందో మీ మార్కులు ఎన్ని వచ్చాయో తెలుస్తాయి దానికి అనుగుణంగా మీకు ఏ కళాశాల వస్తుందో త్వరలో మీకు తెలియజేస్తాము. కింద ఇచ్చిన లింక్ ద్వారా ఫలితాలు పరిశీలించండి.
ఇటువంటి ఏపీ ఐసెట్ ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.