AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో Inter Results 2025 కొరకు మొదటి మరియు రెండవ ఏడాది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం వారు సమాచారం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలిస్తే ఈ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది వాటికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మూల్యాంకనం 6 ఏప్రిల్ లోపు పూర్తి చేయనున్నారు వీటి ఫలితాలను ఏప్రిల్ 11 లేదా 12వ తేదీ విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి ఫలితాలు అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సాప్ లో కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు.
ఇటువంటి AP Inter Results 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥రైల్వేలో 1007 10 వ తరగతి జాబ్స్ భర్తీ
వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూడాలి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ఇందులో 200 వరకు ప్రజా సేవలు అందిస్తోంది ప్రజలకు వాట్సాప్ లో హనీ సేవలు అందుబాటులో తీసుకురావాలని ఉంది. అందులో భాగంగా ఇంటర్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు మీరు 9552300009 నంబర్ సేవ్ చేసుకొని అందులో ఇంటర్ రిజల్ట్ ఓపెన్ చేస్తే నిమిషాల్లో మీ ఫలితాలు విడుదల అవుతాయి.
ఫలితాలు విడుదల వెబ్సైట్..?
https://bie.ap.gov.in/ వెబ్సైట్ లో ప్రభుత్వం వారు అధికారంగా విడుదల చేస్తున్నారు విడుదల చేసిన వెంటనే కొంత సర్వర్ సమస్య ఉండే అవకాశం ఉంది.
వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత మీ హాల్టికెట్ నెంబర్ ద్వారా ఈ వెబ్సైట్ నందు సులభంగా ఫలితాలు చూడవచ్చు.
ఈసారి ప్రభుత్వం షార్ట్ మెమో లు అందించనుంది విద్యార్థులు కళాశాలల్లో చేరడానికి ఇవి ఉపయోగ పడుతాయి గతంలో ఫలితాలు విడుదల చేసిన కొన్ని రోజుల అనంతరం ఇవి విడుదల చేసే వారు ప్రస్తుతం మంచి అవకాశం కల్పిస్తున్నారు.
ఫలితాలు అధికారికంగా ప్రభుత్వం వారు 11/ 12 వ తేది విడుదల చేస్తారని సమాచారం రావడం జరిగింది ఏదయినా సమాచారం వస్తే మీకు తెలియచేస్తం.
ఇటువంటి ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.