AP Jail Warden Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న 400 పోస్టులు భర్తీ కొరకు హోం మంత్రి ఆమోదం తెలిపినట్టు తాజాగా సమాచారం రావడం జరిగింది ఈ పోస్టులను త్వరలో విడుదల చేసే పోలీస్ 7741 పోస్టుల నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తారని హోం మంత్రి అనిత గారు వెల్లడించారు ఇందులో భాగంగా జైళ్ళ శాఖలో 40% ఖాళీలు ఉన్నట్లు ఆ శాఖ వారు వివరించారు వాటిలో 400 పోస్టులు భర్తీకి ఆమోదం తెలపడం జరిగింది.
ఇటువంటి AP Jail Warden ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
జైళ్ళ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ AP SLRPB వారు విడుదల చేస్తారు ఇందులో మొత్తం 400 జైల్ వార్డెన్ ఖాళీలు భర్తీ చేస్తారు. కేవలం ఇంటర్ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన అర్హత పరీక్ష నే వీటికి కూడా నిర్వహిస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 35,000/- లభిస్తుంది ఎంపికైన వారికి నాలుగు నెలలు ట్రైనింగ్ ఇస్తారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు 9 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఈ పోస్టులతో పాటు ఫైర్ కానిస్టేబుల్ కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి PET, PMT పరీక్షలు నిర్వహిస్తారు ఇందులో దేహదారుడ్యాం పరిశీలిస్తారు అలాగే పరుగు పందెం, లాంగ్ జంప్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఫైనల్ పరీక్ష నిర్వహించి అందులో మంచి మార్కులు ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తారు.
నోటిఫికేషన్ వివరాలు:
మనకు ఈ నోటిఫికేషన్ మరో రెండు నుండి మూడు నెలల లోపు విడుదల ఏ అవకాశం ఉంది పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి AP Jail Warden ప్రత్యేక సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Jail Warden Jobs 2025 | AP జైళ్ల శాఖలో 400 వార్డెన్ పోస్టులు భర్తీ”