AP Jobs Mela For 1450 Posts:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) మరియు నేషనల్ కెరీర్ సర్వీసెస్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన 1450 పోస్టులకు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Organisation & Posts:
ఈ జాబ్ మేళాను 30 సెప్టెంబర్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం 10 కంపెనీలు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నాయి ఈ నోటిఫికేషన్ నందు జిల్లాల వారీగా పోస్టులు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి
- నంద్యాల-780
- కాకినాడ -225
- ఏలూరు -220
- అల్లూరి సీతారామ రాజు -225
AP Jobs Mela Qualification:
ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 10th/ఇంటర్/ITI/డిప్లొమా/డిగ్రీ చేసిన అభ్యర్థులు వుంటే సరిపోతుంది కావున ఈ అర్హతలు ఉంటే అభ్యర్థులు వెంటనే జాబ్ మేళ కు హాజరు అవ్వండి.
AP Jobs Mela Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు 42 సంవత్సరాల వరకు ఇంటర్వ్యూ నందు హాజరు కాగలరు కొన్ని ఉద్యోగాలకు కొంత తక్కువ గరిష్ట వయసు కూడా ఉంటుంది అది మీరు నోటిఫికేషన్ నందు చూసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళండి.
More Jobs:
పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే జాబ్స్
ECIL లో భారీగా 437 పోస్టులు భర్తీ
తెలుగులో ఇంటి నుండి పని చేయండి
Salary:
ఈ పోస్టులకు జీతం 12 వేల నుండి 25 వేల వరకు ఉండడం జరుగుతుంది కావున మీకు ఏ జీతం సంబంధించిన ఉద్యోగం కావాలంటే అర్హత అనుసరించి ఇంటర్వ్యూ వెళ్లండి. పోస్టుల వారీగా జీతం మారుతుంది.
AP Jobs Mela Interview:
ఈ జాబ్ మేళ నంద్యాల,ఏలూరు,కాకినాడ,అల్లూరి సీతారామ రాజు జిల్లాల నందు 30 సెప్టెంబర్ ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తారు ఇంటర్వ్యూ చిరునామా నోటిఫికేషన్ లింక్ నందు చూడండి. Resume లు నాలుగు వరకు ఇంటర్వ్యూ కు తీసుకుని వెళ్లండి.
Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు మరియు ఇంటర్వ్యూ అడ్రస్ పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి. కేవలం రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూ కు హాజరు అవ్వండి.
Notification & Interview Details
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను సందర్శించి చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు