AP Junior Assistant Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ లో Junior Assistant పోస్టులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ డిజైన్ (IIIT Kurnool) వారు విడుదల చేశారు ఇందులో టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్, జూనియర్ సూపరిండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో పనిచేసే మంచి అవకాశం 28 జిల్లాల వారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Junior Assistant ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥CSL లో తెలుగు వారికి ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 3 జనవరి 2026 నుండి 24 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలను www.iiitk.ac.in అందుబాటులో ఉంచారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ డిజైన్ మరియు మాన్యుఫాక్చరింగ్ (IIIT Kurnool) వారు విడుదల చేశారు ఇందులో ప్రభుత్వ పర్మినెంట్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్, జూనియర్ సూపరిండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ మరియు Junior Assistant ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 28 జిల్లాల వారు అర్హులు.

విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి డిగ్రీ, డిప్లమా, బీటెక్ మరియు పీజీ అర్హత ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 47 సంవత్సరాల వరకు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. Junior Assistant ఖాళీలకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥ఏపి లో సమగ్ర శిక్ష 424 పోస్టులు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి 24 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు www.iiitk.ac.in వెబ్సైట్ ద్వారా మీ వివరాలు నమోదు చేయండి.
ఇటువంటి Junior Assistant పోస్టులను రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
