AP Kendriya vidyalaya Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 17,18, 19 ఫిబ్రవరి ఈ తేదీలలో ఒకే రోజు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎటువంటి ఫీజు లేకుండా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Kendriya Vidyalaya ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన లింక్ ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఫిబ్రవరి నెలలో 17,18,19 తేదీలలో నేరుగా ఇంటర్వ్యూ నిర్వచించి ఒకే రోజులో ఎంపిక చేస్తున్నారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ AP Kendriya Vidyalaya నోటిఫికేషన్ నెల్లూరు జిల్లా కేంద్రీయ విద్యాలయ వారు విడుదల చేశారు ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించిన ప్రైమరీ టీచర్, PGT, TGT, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఇందులో ఉన్నాయి.
🔥AP ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు ఇంటర్వ్యూ హాజరు అవ్వడానికి డిప్లొమా, డిగ్రీ, BED, DED, PG చేసిన వారు అర్హులు పూర్తి వివరాలు చూసి ఇంటర్వ్యూ వెళ్లండి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అర్హులు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎవరికి ఎటువంటి వయోపరిమితి సడలింపు లేదు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు నేరుగా 17, 18,19 ఫిబ్రవరి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఉద్యోగం 9 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి పోస్టులు వారీగా ఒకే రోజులో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥EMAILS పంపడం తెలిస్తే ఇంటి నుండి పని
జీతం వివరాలు:
ఈ AP Kendriya Vidyalaya ఉద్యోగం మీకు వస్తే చాలా మంచి జీతం చెల్లిస్తారు ఏ పోస్టుకు ఎంత జీతం ఇస్తారు అనేది ఇంటర్వ్యూ రోజున మీకు తెలియచేస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఎవరికి ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం కూడా లేదు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి చాలు.
ఇంటర్వ్యూ ప్రదేశం:PM Shri Kendriya vidyalaya, Near Rajiv Swagruha Apartment,Kothur, Nellore.
ముఖ్యమైన సమాచారం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అఫిషియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఇంటర్వ్యూ వెళ్లండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.