ఏపీ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు | AP Police Notification 2024 | AP Police Jobs Recruitment | Latest AP Police Jobs

AP Police Notification 2024:

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఏపీ లో 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు చూడండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఏపీ లో 31 డిసెంబర్ 2023 నాటికి 19,999 ఖాళీలు ఉన్నట్లు హోమ్ మంత్రి అనిత గారు వెల్లడించారు ఈ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

AP Police Notification 2024 Update:

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 6100 పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసుల కారణంగా నిలిపివేయడం జరిగినది కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేదా పాత నోటిఫికేషన్ పూర్తి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది చాలామంది నిరుద్యోగులు ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై ఎదురుచూస్తున్నారు.

AP Police Jobs

AP Police Notification 2024 Qualification:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ క్రింద విధముగా ఉంటుంది. 

  • పోలీస్ కానిస్టేబుల్ – ఇంటర్/డిప్లొమా
  • సబ్ ఇన్స్పెక్టర్   – ఏదయినా డిగ్రీ

ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 

పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

గ్రామీణ ఉపాధి కార్యాలయంలో నూతన జాబ్స్

AP Police Notification 2024 Vacancies:

31 డిసెంబర్ 2023 నాటికి 19999 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు ఈ ఏడాది చాలామంది రిటైర్ అయి ఉన్నారు ఆ కాలనీ కలుపుకుంటే దాదాపుగా 22 వేల వరకు పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో అత్యధిక శాతం కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి. 

How to Apply AP Police Notification 2024:

ఈ ఉద్యోగాలు విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు APSLPRB చైర్మన్ ని కూడా ఇప్పటికే నియమించడం జరిగినది ఈ ఉద్యోగాలు విడుదలయితే క్రింద తెలిపిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

More Details & Apply Online – Click Here

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!