AP Private Jobs Mela: ఆంధ్రప్రదేశ్ లో 425 ప్రైవేటు ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

AP Private Jobs Mela:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నుండి ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన ఈ జాబ్ మేళా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 425 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో ముత్తూట్ ఫైనాన్స్,ఎస్బిఐ,పేటీఎం సంస్థలు ఉద్యోగాలను భర్తీ కొరకు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి చాలా మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి కావున అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనండి.

AP Private Jobs Mela Qualification:

ఈ మూడు సంస్థల ఉద్యోగాలకు విద్యార్హత ఈ విధంగా ఉన్నది. 

  • Muthoot Finance- Any డిగ్రీ
  • SBI-10th & ఇంటర్
  • Paytm – 10th 

AP Private Jobs Mela Salary:

ఇందులో మొత్తం మూడు సంస్థలు 425 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి ఒక్కో సంస్థ ఒక్కో రకమైన జీతాన్ని ఇస్తాయి వాటి వివరాలు చూసుకుంటే. 

  • SBI -20,000/-
  • Paytm-4.8 LPA
  • Muthoot Finance-22,000/-

AP Private Jobs Mela Age:

ఈ మూడు సంస్థల ఉద్యోగాలకు వయస్సు ఈ విధంగా ఉన్నది.

  • Muthoot-18 To 25
  • SBI- 18 To 29
  • Paytm- 18 To 40

AP Private Jobs Mela

AP Private Jobs Mela Date and venue:

ఈ జాబ్ మేళాను 3 సెప్టెంబర్ 2024న నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మండపేట నందు నిర్వహిస్తారు అభ్యర్థులు అందరూ ఆ రోజున ఉదయం 9 గంటల లోపు చేరుకొని ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. 

వైజాగ్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు 

ఇంటలిజెన్స్ డిపార్టుమెంటు లో ఉద్యోగాలు

ఆంధ్ర బ్యాంకు లో భారీగా ఉద్యోగాలు 

వార్డు సచివాలయం లో కొత్త ఉద్యోగాలు 

AP Private Jobs Mela Apply:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు మరియు పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలను చూసి వెంటనే అప్లై చేసుకోండి. 

Notification & Apply

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!