AP Schools Reopen Date:
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి సమ్మర్ హాలిడేస్ త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఈ సంవత్సరం తనకున్న తేదీ ప్రకారం జూన్ 12 వ తేదీ పాఠశాలలు ప్రారంభం అవ్వనున్నాయి ఇందులో ఎటువంటి పొడగింపు ఇవ్వట్లేదు. వాతావరణ శాఖ ఇటీవల ఇచ్చిన నివేదికల ప్రకారం ఈ నెల ఆఖరికి వేసవి కాలం ముగుస్తుంది కావున పాఠశాలలో జూన్ 12 వ తేదీ తెరుస్తారు.
ఇటువంటి AP Schools సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ప్రారంభం
పాఠశాలలు ఓపెన్ చేసే రోజున పుస్తకాలు:
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ఓపెన్ చేసే రోజున పాఠ్యపుస్తకాలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1.2 కోట్ల పుస్తకాలు గోదాములకు చేరాయి మొత్తం 1.64 కోట్ల పుస్తకాలు అవసరం ఉంటాయి. అదే రోజున తల్లికి వందనం పథకం కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయనుంది.
2025 – 26 విద్యా సంవత్సరం ముఖ్యమైన తేదీలు:
పాఠశాలలు 12 జూన్ 2025 ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తారు. అన్ని ప్రధాన పండుగలకు సెలవులు ఇస్తారు. విద్యార్థుల ను సకాలంలో పాఠశాలలకు పంపించి హాజరు అయ్యే విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలి.
ఇటువంటి AP Schools సమాచారం రోజు పొందడానికి సందర్శించండి లేదా పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
3 thoughts on “AP Schools Reopen: ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రీఒపెన్ డేట్ వచ్చేసింది, సిద్ధం అవ్వండి ఇక”