AP SSC Results 2024 కోసం ఎదురుచూసే విద్యార్థులకు శుభవార్త ఫలితాలను 22 ఏప్రిల్ 2024 ఉదయం 11 గంటలకు అఫీషియల్ గా విడుదల చేశారు.
Ap పదవ తరగతి ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది మొత్తం 50 లక్షల ఆన్సర్ పేపర్లను ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం పూర్తి చేయడం జరిగింది. వీటికోసం దాదాపుగా 25వేల మంది ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి ప్రకటించారు.
AP SSC Results 2024 విడుదల చేశారు ఎలా చూసుకోవాలి అని చాలామందికి సందేహాలు ఉంటాయి స్టూడెంట్స్ అందరూ చెక్ చేసుకోవాలంటే మీ ఫలితాలను www.bse.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ హాల్ టికెట్ మరియు డేట్ అఫ్ బర్త్ ద్వారా చూసుకోగలరు.
AP SSC Results 2024 Update:
AP లో మార్చ్ 2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్ గాను, మరో 1.2 లక్షల మంది ప్రైవేట్ గాను పరీక్షలు రాశారు ఏప్రిల్ 1 నుంచి 8వ తరగతి వరకు జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారు తక్కువ సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు వీటిని ఈ www.bse.ap.gov.in అధికారిక వెబ్సైట్ నందు చూడగలరు.
Reverification Details:
ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే మూల్యాంకనంలో ఏమైనా మిస్టేక్స్ వచ్చిఉంటే మీరు రివెరిఫికేషన్ పెట్టుకునే ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారు మూల్యాంకనంలో ఎటువంటి మిస్టేక్స్ చెయ్యకూడదని DEO లకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఒకవేళ ఏదైనా తప్పులు జరిగి ఉంటే ఆన్లైన్లో రివెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి మీ జవాబు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు.
How to Check AP SSC Results 2024:
- ముందుగా www.bse.ap.gov.in ఈ వెబ్సైట్లో వెళ్లాలి
- తరువాత ఏపీ పదవ తరగతి ఫలితాలు 2024 TAB పైన క్లిక్ చేయాలి
- మీ హాల్ టికెట్ నంబరు మరియు Date of Birth ఎంటర్ చేయాలి
- మీ యొక్క ఫలితాలు కనిపిస్తాయి
- మీ ఫలితాల పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
THE 10 CLASS RESULTS…