AP TET నోటిఫికేషన్ జూలై 2024 విడుదల | AP TET Notification 2024 | Latest AP TET Updates 

AP TET Notification 2024:

ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ జూలై 2024 విడుదల చేయడం జరిగింది త్వరలో 16,347 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతున్న తరుణంలో మరోసారి టెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఏపీ టెట్ పరీక్షకు కావాల్సిన విద్యార్హతలు,అప్లై విధానం,ఫీజు పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడినది తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఏపీ విద్యాశాఖ ఈ టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగినది ఫిబ్రవరి టెట్ ఫలితాలు ఇప్పటికే విడుదల చేశారు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ముందుగా మరోసారి ఈ టెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.

ap education department

పోస్టుల వివరాలు:

మనకు మరో వారంలో విడుదల అయ్యే డీఎస్సీ నోటిఫికేషన్ నందు 16,347 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు క్రింది విధముగా ఉన్నవి. 

  • ఎస్జిటి:6371 
  • PET:132 
  • స్కూల్ అసిస్టెంట్:7725 
  • టీజీటీ:1781 
  • పిజిటి:286 
  • ప్రిన్సిపల్:52

విద్యా అర్హత:

ఈ టెట్ పరీక్ష రాయాలంటే D.Ed లేదా B.ED చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు ఎస్జిటి ఉద్యోగులకు కేవలం డిఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

AP TET Notification 2024 ఉద్యోగం మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

పర్మనెంట్ ఇంటి నుండి చేసే పని

17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

2 రోజుల్లో ఉద్యోగం ఇస్తాం వెంటనే

12th అర్హత తో ఇంటి నుండి పని

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

AP TET Notification 2024  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 750 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సిలబస్:

AP TET Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఏపీ టెట్ 2024 జూలై సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో ఇవ్వడం జరిగినది చూడగలరు.

ap tet important dates

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Official Notice    Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!