APMSRB Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం వారు APMSRB ద్వారా 107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే పోస్టులు స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, సైకియాట్రిస్ట్, ఆయుష్ డాక్టర్, యోగ ఇన్స్పెక్టర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు విడుదల కావడం జరిగింది. క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి APMSRB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥NHAI లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 1 నవంబర్ 2025 నుండి 15 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆయుష్ విభాగం వారు విడుదల చేశారు ఇందులో 107 వివిధ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే పోస్టులు. స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, సైకియాట్రిస్ట్, ఆయుష్ డాక్టర్, యోగ ఇన్స్ట్రక్టర్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి డాక్టర్ పోస్టులకు మెడికల్ బోర్డు నందు రిజిస్టర్ కూడా అయ్యి ఉన్నవారు అర్హులు ఎటువంటి పరీక్ష లేకుండా భర్తీ చేసే ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 1000/- రూపాయలు మిగిలిన అందరూ అభ్యర్థులు 750/- రూపాయలు పీజీ చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 15 వేల నుండి 75 వేల వరకు పోస్టులు అనుసరించి రావడం జరుగుతుంది ఇతర అలవెన్సులు ఈ పోస్టులకు ఇవ్వరు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. మరియు దరఖాస్తు లింక్ https://apmsrb.ap.gov.in లో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్నవారు 15 నవంబర్ లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి APSMRB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “APMSRB లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | APMSRB Recruitment 2025”