ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా | APPSC Group 2 Mains Exa Postpone | Appsc Latest News Today

APPSC Group 2 Mains Exam:

ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి కారణాలు ఈ ఆర్టికల్ నందు వివరించడం జరిగింది పూర్తిగా చదవండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల మరియు ప్రభుత్వ పథకాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

APPSC Group 2 Mains Exam Date:

ఏపీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయడానికి దాదాపుగా 90 వేల పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు పరీక్ష తేదీన జూలై 28 గా ప్రకటించడం జరిగినది కానీ సాధారణ ఎన్నికలు ఇతర విధుల కారణంగా చాలామంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు సన్నద్ధం కాలేదని తెలుస్తోంది. 

ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 

పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

గ్రామీణ ఉపాధి కార్యాలయంలో నూతన జాబ్స్

17 వేల పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులకు మరియు నిరుద్యోగ సంఘాలు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఈ పరీక్ష తేదీన మార్పు చేయాలని కోరడం జరిగినది దానికి అనుగుణంగా ఈ పరీక్ష తేదీ మారనుంది ఎప్పుడు ఈ పరీక్ష నిర్వహిస్తారు మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. 

Appsc

ఈ పరీక్ష అనుకున్న విధంగా వాయిదా పడితే అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పూర్తి సమాచారం తెలిసిన వెంటనే మీకు తెలియ చేయడం జరుగుతుంది.

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!