APSFC Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(APSFC) వారు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన రాత పరీక్షను మేలో నిర్వహిస్తారు అభ్యర్థులు పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి APSFC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 12 మార్చ్ 2025 నుండి 11 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష ఆన్లైన్ ద్వారా మే 2025 నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(APSFC) వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 30 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ చేసినవారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
🔥భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 21 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఇది కాంట్రాక్టు ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జనరల్ మరియు బీసీ అభ్యర్థులు 590 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 354 చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
🔥గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ భారీగా ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి APSFC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ జాబ్స్ | APSFC Recruitment 2025 | Latest Jobs in Telugu”