APSRTC Recruitment 2025:
APSRTC లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కేవలం 10th, 12th అర్హత ఉంటే చాలు మీరు దరఖాస్తు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC వారు ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు కల్పించనున్నారు దీనికి అనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్లు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి APSRTC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥సచివాలయంలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు దానికి అనుగుణంగా అధిక సంఖ్యలో బస్సులను కేటాయిస్తున్నారు వాటికి సంబంధించి డ్రైవర్లు మరియు కండక్టర్లు మీ అమ్మకాలకు సంబంధించి డిపోల వారీగా మేనేజర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు మీకు డ్యూటీ ఉన్న రోజు జీతం చెల్లించడం జరుగుతుంది. కనీసం 22 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు మీ సొంత డిపోలో మీకు ఉద్యోగం కల్పిస్తారు. మీరు డ్యూటీ కి వెళ్ళిన సమయంలో మీకు రోజులు వారిగా జీతం చెల్లిస్తారు.
అర్హత వివరాలు:
దరఖాస్తు చేయడానికి కేవలం 10th, 12th అర్హత ఉంటే చాలు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
స్కిల్ టెస్ట్ నిర్వహించే ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు పూర్తి వివరాలు క్రింద చూసి దరఖాస్తు చేయండి ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ఫీజు:
చేయడానికి ఎటువంటి ఆన్లైన్ అప్లై విధానం లేదు మీరు మీకు దగ్గర్లో ఉన్న బస్సు డిపో మేనేజర్ వద్ద దరఖాస్తు చెయ్యడానికి అవకాశం ఉంది వెంటనే సంప్రదించండి.
ఇటువంటి APSRTC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “APSRTC లో భారీగా 10th అర్హత ఉద్యోగాలు భర్తీ”