ఏపీ లో భారీగా జాబ్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | APSSDC Latest Recruitment 2024 | AP Private Jobs Updates in Telugu 

APSSDC Latest Recruitment 2024 :

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో సీసీఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం,దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను APSSDC ద్వారా CCL Products Private Ltd వారు భర్తీ చేస్తారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

apssdc jobs

పోస్టుల వివరాలు:

ఇందులో ట్రైనీ ఆపరేటర్,ట్రైనింగ్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కావున వెంటనే పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF నందు చూడండి.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు 10+2/డిప్లొమా/బీటెక్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ APSSDC Latest Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఈ సంస్థలో ట్రైన్ ఆపరేటర్ మరియు ట్రైనింగ్ ఇంజనీర్ గా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది 15 రోజులు ట్రైనింగ్ కూడా ఈ సంస్థ వారు ఉచితంగా అందిస్తారు.

apssdc

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 22,734/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు

ఏపీలో 70 వేల వాలంటీర్ పోస్టులు

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే Online లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ APSSDC Latest Recruitment 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించట్లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది కావున ఎటువంటి సిలబస్ ఈ ఉద్యోగాలకు సంబంధించి లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఈ APSSDC Latest Recruitment 2024 ఉద్యోగాలను దరఖాస్తు చేయడానికి 12 జూలై చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఆ తేదీ లోపల వెంటనే మీరు దరఖాస్తు చేసుకోండి.

apssdc jobs notification

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

 Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!