Bank of Baroda Jobs 2025:
నిరుద్యోగులకు శుభవార్త Bank of Baroda లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ అర్హత తో Demat & Trading Accounts విభాగంలో పనిచేయడానికి చాలా మంచి ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది 4 లక్షలు ప్రతి సంవత్సరం జీతం గా చెల్లిస్తారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Bank of Baroda ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥DRDO నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 30 రోజులు అవకాశం కల్పిస్తున్నారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ప్రముఖ Bank of Baroda వారు విడుదల చేశారు ఇందులో Demat & Trading Accounts విభాగంలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే అర్హులు కావున ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే ప్రతినెలా మీకు జీతం 4 లక్షల చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Bank of Baroda ఉద్యోగ సమాచారం రోజు తినడానికి మా వెబ్సైట్ సందర్శించండి
