Breaking News: అకౌంట్లో డబ్బులు, పథకాల పైన కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం..

Breaking News: అకౌంట్లో డబ్బులు, పథకాల పైన కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం..

Schemes Breaking News:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 మే నుండి మూడు రోజులపాటు మహానాడు ప్రారంభమైంది కడపలో భారీ సభ ఏర్పాటు చేశారు ఇందులో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పథకాల పై కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 చొప్పున ఇస్తామని తెలియజేశారు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అందించే 6000 తో కలిపి మూడు విడతల్లో ఏడాది అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని తెలియజేశారు. ఆదాయాన్ని పెంచి అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని అప్పులు తగ్గిస్తామని వెల్లడించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥స్కూల్ సెలవులు పెంచారు ఈ రాష్ట్రాల్లో

అలాగే జూన్ 12 వ తేదీ తల్లికి వందనం పథకం ప్రారంభిస్తారు ఆ రోజున తల్లి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 చొప్పున అందజేస్తారు జూన్ నెలలో రెండు పథకాలు డబ్బులు తల్లులకు మరియు రైతులకు జమ చేస్తామని ఈ సభ వేదికగా చంద్రబాబు గారు వెల్లడించారు.

ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Join WhatsApp Group 

2 thoughts on “Breaking News: అకౌంట్లో డబ్బులు, పథకాల పైన కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం..”

Leave a Comment

error: Content is protected !!