CSIR Recruitment 2025:
CSIR కు సంబంధించిన నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీ (NAL) లో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం 12వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు స్టార్టింగ్ జీతం 39 వేల వరకు రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేయండి.
ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 20 మే 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ CSIR కు సంబంధించిన నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీ (NAL) వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం పోస్టులు వారీగా ₹39,000 నుండి ₹69,000 వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బేనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులకు ₹500 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు ఎవరికి ఎటువంటి ఫీజు లేదు.
అధికారిక వెబ్సైట్:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://recruit.nal.res.in వెబ్ సైట్ విజిట్ చేసి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా CBT విధానంలో పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.