WhatsApp లో చాట్ చేస్తూ ఇంటి నుండి పని | Ditto Work From Home Jobs | Latest Work From Home Jobs 2024

Ditto Work From Home Jobs విడుదల చేశారు Insurance Advisor ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello ఫ్రెండ్స్ Ditto సంస్థ నుండి ఈ ఇంటి నుండి పని చేసే Insurance Advisor ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

Ditto Work From Home Jobs Overview

OrganisationDitto
Name of the postsInsurance Advisor
Total vacancies100
Application Modeonline application
Start date of application23/04/2024
End date of application01/05/2024

Company Details:

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ  అయిన Ditto విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంట్లో ఉండి పని  చేసుకుని సౌలభ్యం కల్పిస్తున్నారు.

Ditto Work From Home Jobs Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 12th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Ditto Work From Home Jobs Skills:

  • What’s app లో 60% చాట్ చేసే ఉద్యోగం
  • 40% కాల్స్ మాట్లాడడం చెయ్యాలి
  • ఇంటి నుండి పర్మనెంట్ జాబ్

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Ditto సంస్థలో Whatsapp మరియు కాల్స్ చెయ్యడం లాంటి  పని చెయ్యాలి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇవి.

తెలుగులో ఇంటి నుండి పని చేసే జాబ్స్

AP 10 వ తరగతి ఫలితాలు విడుదల

ఇంటి నుండి కాల్స్ చేసి బిల్స్ కట్టించే జాబ్స్

Excel డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు విడుదల

Salary:

 ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 43,000 /- రూపాయలు వరకు మీకు జీతం లభించడం జరుగుతుంది.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • Apply online
  • Exam
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

Apply Now

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!