DRDO ITR Recruitment 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి DRDO నుండి Integrated Test Range నుండి Graduate & డిప్లొమా Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ DRDO ITR Recruitment 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను DRDO – Integrated Test Range వారు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ DRDO ITR Recruitment 2024 లో గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 2020,2021,2022,2024 సంబంధించిన గ్రాడ్యుయేట్/డిప్లొమా పాస్ ఆయిన అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి Stipend 15,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది
మెట్రో రైల్వే లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
రైల్వే శాఖలో 1158 ఉద్యోగాలకు నోటిఫికేషన్
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 07 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ధరఖాస్తు రుసుము:
ఈ DRDO ITR Recruitment 2024 అప్లై చేసుకోవడానికి SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
ఈ DRDO ITR Recruitment 2024 రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు కావున అభ్యర్థులు రాత పరీక్షకు సిలబస్ చూసుకొని సిద్ధంగా ఉండాలి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం OFFLINE లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Job is most important