DRRMLIMS Jobs Notification 2024 కొత్త ఉద్యోగాలు విడుదల చేసారు ఇందులో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వీటిని Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 665 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
DRRMLIMS Jobs Notification 2024 Overview
ఉద్యోగ సంస్థ | DRRMLIMS |
ఉద్యోగం | నర్సింగ్ ఆఫీసర్ |
ఖాలీల సంఖ్య | 665 |
అప్లై విధానం | Online Application |
అప్లై మొదలు తేది | 21/03/2024 |
అప్లై చివరి తేది | 21/04/2024 |
వెబ్సైటు | క్రింద ఇవ్వబడినది |
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ DR. రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
DRRMLIMS Jobs Notification 2024 ఇందులో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే విద్యార్హత BSC నర్సింగ్ ఈ అర్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు దరఖస్తూ చెయ్యడానికి అర్హులు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- BC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో పని చేయవలసి ఉంటుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం మనం చేయవలసి ఉంటుంది.
AP జిల్లా కోర్టు ఉద్యోగాలు విడుదల
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల
AP కలెక్టర్ ఆఫీస్ లో నోటిఫికేషన్
జీతం:
ఈ DRRMLIMS Jobs Notification 2024 ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 45,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online/Offline లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యుటకు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి పూర్తీ వివరాలు నోటిఫికేషన్ నందు చూడండి
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు21 మార్చ్ నుండి 21 ఏప్రిల్ వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సిలబస్ వివరాలు official నోటిఫికేషన్ నందు చూడండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.