ECHS Recruitment 2024:
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ నుండి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో క్లర్క్, డిఇఓ, అటెండర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ శాఖలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ వారు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 102 పోస్టులు ఉన్నాయి ఇందులో భర్తీ చేసే పోస్టుల వివరాలు చూసుకుంటే మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, నెట్వర్క్ టెక్నీషియన్, చౌకీదారు, అటెండర్, డ్రైవర్, క్లర్క్, డిఇఓ, ప్యూన్.
🔥సొంత రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ.
విద్యా అర్హత:
ఈ ECHS Recruitment 2024 లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అన్ని రకాల అర్హతలకు పోస్టులు ఉన్నాయి పూర్తి విద్యార్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే క్రింద తెలిపిన విధంగా జీతం లభిస్తుంది.
- ఫిమేల్ అటెండర్, చౌకిధర్, డ్రైవర్, సఫాయివాలా, క్లర్క్, DEO,ప్యూన్ పోస్టులకు 16,800/-
- ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, నెట్వర్క్ టెక్నీషియన్ పోస్టులకు 28,100/-
- మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆఫీసర్ పోస్టులకు జీతం 75,000/-
- గైనకాలజిస్ట్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు లక్ష రూపాయల జీతం లభిస్తుంది.
జాబ్ లొకేషన్స్:
ఈ ECHS Recruitment 2024 పోస్టులకు మీరు ఎంపిక అయితే మన తెలుగు రాష్ట్రాల్లోని ECHS పాలీ క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🔥సొంత రాష్ట్రంలో 371 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ ECHS Recruitment 2024 దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు 20 అక్టోబర్ లోపు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి సొంత రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి
2 thoughts on “సొంత రాష్ట్రం లో క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు | ECHS Recruitment 2024 | ECHS Jobs | Latest Govt Jobs ”