Fireman Recruitment 2024: 1130 ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 

Fireman Recruitment 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1130 పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈ Fireman Recruitment 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 

పోస్టుల వివరాలు:

ఇందులో 1130 ఫైర్ మాన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు ఈ ఉద్యోగాలు విడుదల కావడం జరిగినది కావున మీకు విద్యార్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హత:

ఈ Fireman Recruitment 2024 కు కేవలం 10+2 అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 23 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగాలు మనకు CISF లో ఫైర్ మాన్ గా మా సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది చాలా మంచి ఉద్యోగాలు భారీగా విడుదల కావడం జరిగింది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

AP ఉపాధి ఆఫీస్ భారీగా ఉద్యోగాలు భర్తీ

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 31 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆ సమయంలోపు మనం అప్లై చేసుకోవాలి.

Fireman Recruitment 2024

ధరఖాస్తు రుసుము:

ఈ Fireman Recruitment 2024 అప్లై చేసుకోవడానికి 

  • జనరల్,OBC అభ్యర్థులకు 100/-
  • Female అభ్యర్థులకు -0
  • PWD అభ్యర్థులకు -0
  • SC,ST అభ్యర్థులకు -0

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ లో నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.

అప్లై లింక్:

ఈ Fireman Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification PDF        Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

error: Content is protected !!