HCL Jobs 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) లో వర్కర్, ఎలక్ట్రీషియన్ మరియు గ్రూప్ బి, సీ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 25 ఫిబ్రవరి 2026 వరకు దరఖాస్తు చేయవచ్చు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి 10,12, ఐటిఐ, డిప్లొమా, ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం పరిశీలించి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి HCL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పడడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 27 జనవరి 2026 నుండి 25 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ HCL సంస్థ రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఇందులో వర్కర్, ఎలక్ట్రీషియన్ మరియు గ్రూప్ బి, సీ ఖాళీలు ఉంటాయి మొత్తం 18 ఖాళీలు ఇందులో ఉన్నాయి.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 10,12,ఐటిఐ, డిప్లొమా మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు కొన్ని పోస్టులకు అనుభవం అవసరం ఉంటుంది కొన్ని పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయొచ్చు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే వర్కర్ ఖాళీలకు 28,740/- జీతం, మిగిలిన అన్ని పోస్టులకు 35,000/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన కొందరు అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కూడా ఉంది అధికారిక సమాచారం చూసి దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి అభ్యర్థులు 25 ఫిబ్రవరి 2026 లోపు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేయండి.
ఇటువంటి HCL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
