HSBC Work From Home Jobs:
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ HSBC లో Data Expert ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయవచ్చు ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి HSBC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥TTD లో 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 27 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ HSBC వారు విడుదల చేశారు ఇందులో 500 Data Expert పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers కూడా దరఖాస్తు చేయవచ్చు.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగులకు శుభవార్త
చేయవలసిన పని:
- కస్టమర్ యొక్క అవసరాలు అనుగుణంగా వివిధ పనులు చేయవలసి ఉంటుంది.
- కస్టమర్ సమస్యలు తెలుసుకొని వాటిని IT టీం వారితో చర్చించి ఆ సమస్యలకు పరిష్కారాలు చూపాలి.
- ఆన్లైన్ కస్టమర్ యొక్క పనితీరు పరిశీలించి వివరాలు అన్ని నమోదు చేయాలి.
- డేటా మొత్తం ఆన్లైన్లో నమోదు చేస్తూ ఏదైనా సమస్యలు వచ్చిన సమయంలో వాటిని నివృత్తి చేసి పనితీరు సులభతరం చేయాలి.
కావాల్సిన స్కిల్స్:
- MS ఆఫీస్ మరియు SQL తెలిసినవారు సులభంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
- కమ్యూనికేషన్స్ స్కిల్స్ బాగుండాలి.
- టీం ప్లేయర్ లాగా అందరితో కలిసి పని చేయాలి.
🔥AP లో NHM ద్వారా ఉద్యోగాలు భర్తీ.
జీతం వివరాలు:
ఈ HSBC ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 41,666/- రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి HSBC ఉద్యోగ సంవత్సరం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “HSBC లో ఇంటి నుండి పని | HSBC Work From Home Jobs | Fresher Jobs Telugu”