ICFRE Jobs 2025:
నిరుద్యోగులకు శుభవార్త, అటవీ శాఖలో పరిశోధన సంస్థ అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE) వారు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ 27 నవంబర్ 2025 ప్రాంతీయ కార్యాలయంలో ఉంటుంది అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి ICFRE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥విద్యా శాఖలో 12th అర్హత ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు 27 నవంబర్ 2025 ఉదయం 9 గంటలకు ICFRE కు సంబంధించిన FRI డెహ్రాడూన్ బోర్డు నందు రిజిస్టర్ చేసుకుని ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి చాలా తక్కువ సమయం ఉంది అర్హత ఉన్న అభ్యర్థులు అన్ని వివరాలు తెలుసుకొని ఇంటర్వ్యూ వెళ్లండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ICFRE సంస్థ వారు విడుదల చేశారు ఇందులో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి విద్య అర్హత 12th మరియు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం విద్యా అర్హత ద్వారా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు నందు సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి మరియు జీతం 16,000/- నుండి 42,000/- వరకు రావడం జరుగుతుంది.
🔥ఏపీ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు బయో డేటా మరియు విద్యా అర్హత పత్రాలు తీసుకొని నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా వెంటనే ఇంటర్వ్యూ హాజరు కాగలరు అక్కడ వెళ్లిన తర్వాత రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఇటువంటి ICFRE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “ICFRE Jobs 2025: అటవీ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ ”