ICFRE Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అటవీశాఖ సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (ICFRE) నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ICFRE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥650 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ అటవీ శాఖ పోస్టులకు మీరు 3 మార్చి 2025న ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అటవీ శాఖ కు సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (ICFRE) వారు విడుదల చేశారు ఇందులో ప్రాజెక్టు అసోసియేట్ 1 పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంది.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే MSC కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ చేసి ఉంటే అర్హులు.
🔥SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్
దరఖాస్తు రుసుము:
ఈ అటవీ శాఖ పోస్టులకు మీరు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 31,000/- చెల్లిస్తారు ఇతరు అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 3 మార్చ్ ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి ICFRE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “అటవీ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ | ICFRE Recruitment 2025 | Forest Department Jobs”