Income Tax Job Vacancy 2024:
Income Tax డిపార్ట్మెంట్ లో 10వ తరగతి అర్హత తో క్యాంటీన్ అటెండర్, అసిస్టెంట్ కమ్ కుక్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥APలో 98 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను Income Tax డిపార్ట్మెంట్ వారు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ Income Tax Job Vacancy 2024 నందు అటెండర్, కుక్,అసిస్టెంట్ పోస్టులు మొత్తం 14 భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
🔥Sutherland లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
విద్యా అర్హత:
ఈ Income Tax Job Vacancy 2024 కు మీరు దరఖాస్తు చేయాలంటే 10th మరియు ఇంటర్ ఉంటే సరిపోతుంది ఎవరికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం:
ఈ ఉద్యోగంలో మీరు చేరగానే జీతం 40 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ మరియు అలవెన్స్ లో వస్తాయి.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 25 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అటువంటి అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
🔥ఈనాడు సంస్థలో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి పీజీ లేదు నోటిఫికేషన్ పూర్తిగా చూసి Offline లో దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
I need a job