IOCL Recruitment 2025:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) వారు రాష్ట్రాల వారీగా చాలా మంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి దరఖాస్తు చేయాలంటే ITI, 12th, డిగ్రీ పాస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి IOCL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥HSBC లో ఇంటి నుండి పని చేయాలి
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 3 ఫిబ్రవరి 2025 నుండి 23 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని IOCL ప్లాంట్ నందు జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు.
🔥TTD లో 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
జూనియర్ ఆపరేటర్ పోస్టుకు మీరు దరఖాస్తు చేయాలంటే సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అటెండర్ పోస్టుకు మీరు దరఖాస్తు చేయాలంటే ఇంటర్ అర్హత ఉంటే చాలు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు.
వయస్సు:
ఈ IOCL ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 26 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగులకు శుభవార్త
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ టెస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జనరల్, OBC, EWS అభ్యర్థులకు ఫీజు 300/- చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP NHM ద్వారా భారీగా ఉద్యోగాలు భర్తీ
పరీక్ష సెంటర్ ఎక్కడ:
మన సొంత రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తారు పూర్తి పరీక్ష సెంటర్ వివరాలు క్రింద పట్టికలో చూడవచ్చు.
జీతం వివరాలు:
- జూనియర్ ఆపరేటర్ ఉద్యోగం మీకు లభిస్తే పే స్కేల్ 23,000/- నుండి మొదలవుతుంది అలవెన్సెస్ అన్ని కలిపి 32,000/- జీతం రావడం జరుగుతుంది.
- జూనియర్ అటెండర్ మీరు సాధిస్తే మొదటి నెల నుండి జీతం 32,000/- వరకు రావడం జరుగుతుంది.
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు మొదటి నెల నుండి జీతం 34,000/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP IOCL లో ఉద్యోగాలు భర్తీ | IOCL Recruitment 2025 | Latest Jobs in Telugu ”