JLL Work From Home Jobs:
ఇంటి నుండి పని చెయ్యాలి అనే వారికి శుభవార్త JLL సంస్థలో చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. Customer Success Associate పోస్టులు ఇందులో ఉన్నాయి Work From Home చెయ్యాలి అనే వారు నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి JLL సంస్థ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥BSNL లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 5 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయడానికి ప్రయత్నించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ JLL సంస్థ విడుదల చేసింది ఇందులో కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం ఇంటి నుండి పనిచేసే దానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
చేయవలసిన పని:
- ప్రతిరోజు క్లైంట్ తో రెగ్యులర్ కమ్యూనికేషన్ కొనసాగించడం మరియు అవసరాలను తెలుసుకోవడం చేయవలసి ఉంటుంది.
- కస్టమర్ డేటాను వాళ్ళు ఉపయోగించే ప్రొడక్ట్ వివరాలను విశ్లేషించి కొత్త వ్యూహాలు రూపొందించడం చేయవలసి ఉంటుంది.
- కొత్త కస్టమర్లకు సర్వీస్ ఎలా ఉపయోగించాలో వాటి ప్రయోజనాలు వివరించి తెలియజేయవలసి ఉంటుంది.
- డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా కస్టమర్లతో నిరంతరం కాంటాక్ట్ నుండి వారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అవసరమైన మార్పులు చేయడం చేయవలసి ఉంటుంది.
అవసరమైన నైపుణ్యాలు:
దరఖాస్తు చేయడానికి డేటా అనాలసిస్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, మల్టీ అకౌంట్ మేనేజ్మెంట్ కలిగి టీం కోఆపరేషన్ చేసుకుంటూ పనిచేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ JLL సంస్థలో ఉద్యోగం సాధిస్తే మొదటి నెల నుండి జీతం 25000 రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్లీన్ చేయడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి JLL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
