LDC Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త కేవలం 10, 12, ITI అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్, కుక్ మరియు గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దరఖాస్తు చేయుటకు 9 జనవరి 2026 చివరి తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ఇది కేంద్ర ప్రభుత్వం పెర్మనెంట్ ఉద్యోగాలు వీటిని DGEME వారు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు మీ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి LDC ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైనే ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥భారీగా వార్డెన్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 20 డిసెంబర్ 2025 నుండి 9 జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం బేసిక్ పే 19,900/- నుండి 81,100/- వరకు అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థ అయిన DGEME విడుదల చేసింది ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), కుక్ మరియు గ్రూప్ సి ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు నందు సడలింపు ఇచ్చారు.
🔥AP KGBV లో భారీగా ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 10, ఇంటర్, 12, ITI అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది ఇందులో నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 9 జనవరి 2026 లోపు వివరాలు అధికారిక కార్యాలయానికి పంపించండి.
ఇటువంటి LDC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి మీకు కొత్త నోటిఫికేషన్ వివరాలు లభిస్తాయి.
