Nirudyoga Bruthi Update: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతి ప్రారంభిస్తున్నాం మంత్రి లోకేష్ ప్రకటన

Nirudyoga Bruthi Update:

నిరుద్యోగ భృతి పైన అదిరిపోయే గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 3000 ప్రతి నెల ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు వారికి గుడ్ న్యూస్ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 3000 భృతి ఇస్తాం మరియు 20 లక్షల ఉద్యోగాలు అందుబాటులో తెస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఎప్పుడు అమలు చేస్తారు అని నిరుద్యోగులు చాలా రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నిన్న నారా లోకేష్ గారు దీనిపైన స్పష్టమైన ప్రకటన చెయ్యడం జరిగింది ఈ పథకం ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది చివరి నాటికి అమలు చేస్తాం నిరుద్యోగులకు 3000 వారి ఖాతాలకు ప్రతి నెల అందిస్తాం అని ప్రకటించారు. ఈ పథకం సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాం త్వరలో అమలు చేసి పూర్తి విషయాలు వెల్లడిస్తాం అని తెలియజేశారు.

Join WhatsApp Group 

Nirudyoga Bruthi Qualification:

  • నిరుద్యోగ భృతి లభించాలంటే తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి.
  • ఎక్కడ ఉద్యోగం చేయరాదు( ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు)
  • ఆదాయపు పన్ను చెల్లించే వారు అనర్హులు.
  • ప్రభుత్వ Household Mapping లో తప్పనిసరిగా ఉండాలి.
  • ప్రభుత్వ నైపుణ్య శిక్షణ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

Nirudyoga Bruthi

Nirudyoga Bruthi Documents:

నిరుద్యోగ భృతి దరఖాస్తు చెయ్యడానికి క్రింద తెలిపిన పత్రాలు అన్ని సిద్ధం చేసుకోండి.

  1. కుల ధ్రువీకరణ పత్రం
  2. రేషన్ కార్డు
  3. డిగ్రీ/ బీటెక్ సర్టిఫికెట్
  4. స్టడీ సర్టిఫికెట్స్
  5. నైపుణ్య శిక్షణ వెబ్సైట్ ఐడి
  6. ఆధార్ కార్డు
  7. బ్యాంక్ పాస్ బుక్

పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకోండి ఈ సంవత్సరం చివరి నాటికి ఈ పథకం ప్రభుత్వం అమలు చేస్తుంది అని నారా లోకేష్ గారు ప్రకటించారు.

ఉచిత లాప్టాప్ ఇచ్చే పథకం వివరాలు చూడండి

సచివాలయం అసిస్టెంట్ భారీగా ఉద్యోగాలు భర్తీ

Leave a Comment

error: Content is protected !!