ఇంటి నుండి పని | Norstella Work From Home Jobs | Remote Jobs in India

Norstella Work From Home Jobs:

డేటా క్వాలిటీ స్పెషలిస్ట్ సంబంధించి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ Norstella దీనిని 2022లో స్థాపించడం జరిగింది. వివిధ దేశాల్లో ఈ సంస్థకు క్లైంట్స్ ఉన్నారు కేవలం భారతీయులకు మాత్రమే ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పిస్తున్నారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Norstella Work From Home ఉద్యోగాల సమాచారం రోజూ పొందాలంటే పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ Norstella సంస్థ వారు విడుదల చేశారు ఇందులో కేవలం భారతీయులకు ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పిస్తున్నారు ఇందులో డేటా క్వాలిటీ స్పెషలిస్ట్ సంబంధించి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

చేయవలసిన పని: 

డేటా క్వాలిటీ కంట్రోల్స్ స్పెషలిస్ట్ గా వివిధ దేశాలకు సంబంధించిన డేటాను పరిశీలించి వాటిని క్వాలిటీ చెక్ చేయవలసి ఉంటుంది ఈ సంస్థకు అమెరికా, UK, నెదర్లాండ్స్, జపాన్, చైనా మరియు భారతదేశం సంబంధించి క్లైంట్స్ ఉండడం జరిగింది. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా అనలైజ్ చేయాలి.

విద్యా అర్హత:

  • దరఖాస్తు చేయడానికి ఏదైనా కంప్యూటర్ ఆధారిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదంటే డేటా సైన్స్, బయో స్టాటిస్టిక్స్, పబ్లిక్ హెల్త్ సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
  • దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా SQL స్కిల్స్ ఉంటే ఈ ఉద్యోగాలు సులభంగా సాధించవచ్చు.
  • ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారికి ఈ ఉద్యోగం లభిస్తుంది.
  • ఇందులో ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ మరియు డేటా బేస్ అనాలసిస్ చేయవలసి ఉంటుంది కావున వాటిలో మీకు అనుభవం ఉంటే ఈ ఉద్యోగాలకు మీకు ఎంపిక చేస్తారు. Freshers కూడా దరఖాస్తు చేయవచ్చు.

జీతం & బెనిఫిట్స్:

మీరు ఈ పోస్టుకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర బెనిఫిట్స్ పరిశీలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

Norstella Work From Home Jobs

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification & Apply

ఇటువంటి Norstella ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “ఇంటి నుండి పని | Norstella Work From Home Jobs | Remote Jobs in India”

Leave a Comment

error: Content is protected !!