Optum Recruitment 2025:
ప్రముఖ Optum సంస్థలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు జీతం మూడు నుండి నాలుగు లక్షలు ప్రతి సంవత్సరం చెల్లిస్తారు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Optum ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఫిబ్రవరి 15 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్నవారు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Optum సంస్థ విడుదల చేసింది ఇందులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయవచ్చు.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
వయస్సు & జీతం:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ ఉద్యోగాలు మీకు లభిస్తే ప్రతి నెల సంవత్సరం 4 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది.
కావాల్సిన స్కిల్స్:
- ఈ ఉద్యోగాలు మీకు రావాలంటే కంప్యూటర్ మరియు బిజినెస్ ఆపరేషన్ సంబంధిత పరిజ్ఞానం ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు సులభంగా ఎంపిక అవుతారు.
- కస్టమర్స్ నుండి వచ్చిన సమస్యలను తెలుసుకొని వాటికి తగిన సూచనలు ఉండాలి.
- Emails వాడడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
🔥గ్రామీణ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఎంపిక విధానం:
అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేయండి.
ఇటువంటి Optum ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.