Pangolin Work From Home Jobs:
ప్రముఖ Pangolin సంస్థ లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Pangolin ఇంటి నుండి పని చేసే ఉద్యోగ సమాచారం మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయడానికి 25 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Pangolin సంస్థ వారు విడుదల చేశారు ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇంటి నుండి పని చేయాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టుకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 25 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥IIT తిరుపతి లో బంపర్ నోటిఫికేషన్
చేయవలసిన పని:
- నైట్ షిఫ్ట్ పని ఇవ్వడం జరుగుతుంది కావున నైట్ షిఫ్ట్ లో కూడా పని చేయవలసి ఉంటుంది.
- ప్రతిరోజు పనిలో వచ్చిన వెంటనే Emails పరిశీలించి వాటికి సంబంధించిన టాస్కులు పూర్తి చేయవలసి ఉంటుంది.
- ప్రతిరోజు మీటింగ్ షెడ్యూల్ చేయవలసి ఉంటుంది.
- ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ అందరితో కలిసి పని గురించి చర్చించుకుని కలిసి పని చేయాలి.
- కస్టమర్ కు ఏదైనా సమస్యలు వచ్చిన సమయంలో వాటిని అడిగి తెలుసుకుని నివృత్తి చేయాలి.
- రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం పనిని అర్థం చేసుకోవడం చేయాలి.
- ఎటువంటి టార్గెట్స్ ఉండవు కావున మీకు అప్పగించిన పనిని వెంటనే చేయాలి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥JIO లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ఎంపిక విధానం:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎటువంటి పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తులు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Pangolin ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Pangolin లో ఇంటి నుండి పని | Pangolin Work From Home Jobs ”