10th అర్హత తో 2336 పోస్టల్ జాబ్స్ భర్తీ | Post GDS Recruitment 2024 | Latest Postal Jobs in Telugu

Post GDS Recruitment 2024:

ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2336 పోస్టుల గ్రామీణ డాక్ సేవక్(GDS)  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో పోస్ట్ మాస్టర్,అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్,డాక్ సేవక్  ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం,దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినా ఇండియా పోస్టల్ శాఖ భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.

post office jobs

పోస్టుల వివరాలు:

ఇందులో మొత్తం 2336 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో పోస్ట్ మాస్టర్,అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్,డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హత:

ఈ Post GDS Recruitment 2024 ఉద్యోగాలకు 10th విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.

  • టెన్త్ సర్టిఫికెట్ మెమో ఉండాలి
  • సైకిల్ తొక్కడం రావాలి 
  • కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ Post GDS Recruitment 2024 మనకు వస్తే పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్,అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్,డాక్ సేవక్ గా మనము పని చేయాల్సి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి వివిధ ఉద్యోగాలకు వివిధ జీతం లభిస్తుంది ఆ వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది. 

  • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మొదటి నెల నుండి జీతం 12000+ అలవెన్సులు
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మొదటి నెల నుండి జీతం 10000+అలవెన్సులు

ఏపీ డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ విడుదల

ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే Online లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము. ఈ ఉద్యోగాలను ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది 

  • రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి 
  • రిజిస్ట్రేషన్ నంబర్తో లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లై చేయాలి 
  • ఫీజు పేమెంట్ చేసి దరఖాస్తును పూర్తి చేయాలి

ధరఖాస్తు రుసుము:

ఈ Post GDS Recruitment 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC,ST, మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన వారు 100 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు కేవలం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు కావున ఎటువంటి సిలబస్ లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఈ Post GDS Recruitment 2024 ఉద్యోగాలను 15 జూలై 2024 నుండి 05 ఆగస్టు 2024 లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగింది

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Apply Online     Notification PDF

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ

Leave a Comment

error: Content is protected !!