Postal Dak Mithra Work From Home Jobs:
పోస్టల్ శాఖ నుండి డాక్ మిత్ర అనే పోస్టులు విడుదల కావడం జరిగింది ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్లీన్ చేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు.
ఇటువంటి Postal Dak Mithra ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో కొనడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి చివరి తేదీ లేదు కావున అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ వారు విడుదల చేశారు ఇందులో Postal Dak Mithra ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP లో సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి రిజర్వేషన్ ఉన్నవారికి వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు మీ సొంత ఊరిలో ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తారు.
🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఇందులో జీతం బదులు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది 10,000/- నుండి 20,000/- వరకు ప్రతి నెల మనం పొందవచ్చు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Postal Dak Mithra ఉద్యోగ వివరాలు రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “పోస్టల్ శాఖలో ఇంటి నుండి పని | Postal Dak Mithra Work From Home Jobs | Latest Jobs in Telugu”