Postal GDS Results 2024:
పోస్టల్ GDS 44,228 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే వాటికి సంబంధించిన దరఖాస్తు చివరి తేది కూడా 5 ఆగస్టు న ముగిసింది వీటికి అప్లై చేసుకున్న వారు ఫలితాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
Postal GDS Results 2024 శుభవార్త:
ఫలితాలు కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త వచ్చింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో ఏదయినా తప్పులు చేసి ఉంటే సవరించుకునే అవకాశం ఇచ్చారు 08 ఆగస్టు వరకు సమయం ఉంది తప్పులు చేసిన వారు వెంటనే సవరించుకోండి.ఇది అందరికీ ఒక మంచి శుభవార్త.
Postal GDS Results 2024 ఎంపిక విధానం:
ఈ పోస్టల్ GDS ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు కేవలం 10వ తరగతి లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు కావున 10వ తరగతి మార్కులు మెరిట్ ఉంటే ఈ ఉద్యోగం మనకు వచ్చేస్తుంది.
Postal GDS Results 2024 తేది:
44,228 పోస్టులకు దాదాపు 30 లక్షల మంది దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకొని ఉంటారు అందరూ ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నారు వీటికి సంబంధించిన ఫలితాలు అప్లై చివరి తేది అయిపోయిన ఒక నెల రోజుల తరువాత విడుదల చేస్తూ ఉంటారు. ఇపుడు విడుదల అయిన పోస్టుల ఫలితాలు సెప్టెంబర్ 15 లోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
గ్రామీణ ఉపాధి శాఖలో 5000 ఉద్యోగాలు
How To Check Postal GDS Results 2024:
ఈ ఫలితాలు indiapostgdsonline.gov.in నందు Results Tab నందు చూడగలరు లేదా రాష్ట్రాల వారీగా ఫలితాలు ఈ వెబ్సైట్ నందు ఇవ్వడం జరుగుతుంది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు