SBI Jobs 2025:
నిరుద్యోగులకు శుభవార్త రావడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో SBI బ్యాంకులో 18 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇందులో 13400 క్లర్క్ పోస్టులు, 3000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, 1600 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ CS శెట్టి వెల్లడించారు. 2025 – 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలు అన్ని భర్తీ చేసి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
SBI Notification 2025:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో పని చేసుకునే అవకాశం కల్పిస్తారు చాలా మంచి జీతం రావడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా ఖాళీలు భర్తీ చేస్తూ ఉంటారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేసే పోస్టులను ప్రకటించారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చిన మన వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం అందించడం జరుగుతుంది. అలాగే వాట్సప్ గ్రూప్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది కింద ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
1 thought on “SBI Jobs 2025: 18 వేల ఉద్యోగాలు SBI బ్యాంకులో భర్తీ”