SBI Notification 2024:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నందు 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హతతో 21 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు చేయుటకు అర్హులు ఈ ఉద్యోగాల పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చేయుటకు 27 డిసెంబర్ 2024 నుండి 16 జనవరి 2025 వరకు అవకాశం కల్పించారు.
- ప్రిలిమ్స్ రాత పరీక్ష మార్చ్ 8 నుండి 15 వరకు నిర్వహిస్తారు
- మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ లేదా మే 2025న నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ మే లేదా జూన్ నందు నిర్వహిస్తారు
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
🔥AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
మొత్తం 600 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం:
ఈ SBI పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి 80,000/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి UR,OBC,EWS అభ్యర్థులకు 750 రూపాయలు ఫీజు మిగిలిన ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది అందులో ఉత్తీర్ణత సాధించడం వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 16 జనవరి వరకు అవకాశం ఉంది నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
Notification PDF – Click Here
Application PDF – Click Here
ఇటువంటి SBI బ్యాంకు ఉద్యోగ సమాచారం పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “SBI లో 600 పోస్టులు భర్తీ | SBI Notification 2024 | Bank Jobs in Telugu”