SBI Youth For India Jobs 2025:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారు యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాం పేరుతో 13 నెలల ట్రైనింగ్ గ్రామీణ ప్రాంతాల వారికి ఇచ్చి భారీగా జీతం మరియు ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తున్నారు ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి 1 అక్టోబర్ 2025 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింకు ద్వారా.
🔥పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే జాబ్స్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారు విడుదల చేశారు ఇందులో 13 నెలల యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ట్రైనింగ్ ఇస్తారు.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి. వయోపరిమితి సడలింపు లేదు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే స్టైపెండ్ రూపంలో ట్రైనింగ్ సమయంలో 19,000/- చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత అన్ని అలవెన్సెస్ కలిపి 90,000/- పడుకో ఇస్తారు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ అసెస్మెంట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ పరిశీలించి సెలెక్ట్ చేస్తారు.
🔥ఏపీ లో సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
SBI