Schools Reopen Date 2025:
ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో సెలవులు పొడిగిస్తున్నారు దీనికి ప్రధాన కారణం వేసవి వేడి వాతావరణం ఈ కారణంగా స్కూల్స్ రీఓపెన్ తేదీ పెంచేస్తున్నారు ఏ రాష్ట్రాల్లో పెంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు ప్రారంభమయ్యాయి ఎక్కువగా వేడి ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం సెలవులు పొడిగిస్తున్నారు అ రాష్ట్రాలు ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Schools Reopen తేదీల సమాచారం రోజులు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Schools Reopen 2025 States List:
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎటువంటి పొడిగింపు ఇవ్వట్లేదు క్రింద తెలిపిన రాష్ట్రాల్లో ఈ విధంగా సెలవులు పొడిగించారు.
- ఉత్తర ప్రదేశ్: ఈ రాష్ట్రంలో పాఠశాలలు జూన్ 15 వ తేదీ తెరవాల్సి ఉన్న సెలవులను జూన్ 29 వరకు పొడిగించారు తిరిగి పాఠశాలలు జూన్ 30 వ తేదీ ప్రారంభమవుతాయి.
- ఢిల్లీ: ఈ రాష్ట్రంలో పాఠశాల సెలవులను జూన్ 30 వ తేదీ వరకు పొడిగించారు.
- మధ్యప్రదేశ్: ఈ రాష్ట్రంలో సెలవులు జూన్ 15 వ తేదీ వరకు పొడిగించారు తిరిగి పాఠశాలలు జూన్ 16 వ తేదీ ప్రారంభమవుతాయి.
- ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 వ తేదీ పాఠశాలలు ప్రారంభమవుతాయి ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదు.
- తెలంగాణ: తెలంగాణలో పాఠశాలలు జూన్ 12 వ తేదీ తెరుస్తారు ఎటువంటి పొడగింపు ఇవ్వలేదు.
- బీహార్: ఈ రాష్ట్రంలో పాఠశాలలు జూన్ 21 వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి తిరిగి పాఠశాలలు జూన్ 23 వ తేదీ ప్రారంభమవుతాయి.
- రాజస్థాన్: ఈ రాష్ట్రంలో జూన్ 16 వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభమవుతాయి.
తల్లితండ్రులకు ముఖ్య సూచన..
ప్రస్తుతానికి సెలవులు పైన తెలిపిన విధంగా ఉన్నాయి ఏదైనా కారణాలతో సెలవులు పొడిగిస్తే మీ పాఠశాల వారు మీకు తెలియజేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి ఆ కారణంగా ఏదైనా సెలవులు పొడిగిస్తార అనేది ఇంకా తెలియ రాలేదు. మీకు సెలవులు పొడిగిస్తే అధికారిక వెబ్సైట్ ద్వారా గాని లేదా పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా తెలియజేస్తారు అధికారిక సమాచారం వస్తే మా వాట్సాప్ గ్రూప్ లో కూడా మీకు సమాచారం అందిస్తాం.
ఇటువంటి Schools Reopen తేదీ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Schools Reopen: గుడ్ న్యూస్, మరో 30 రోజులు స్కూల్స్ రీఓపెన్ డేట్ పెంచారు..”